ఇంధన కొరతపై అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష

ABN, Publish Date - Apr 27 , 2026 | 09:12 PM

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంత్రి నాదెండ్ల, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 27 , 2026 | 09:12 PM