అక్టోబర్‌ 1న కరవు మండలాల ప్రకటన..

ABN, Publish Date - Sep 19 , 2026 | 09:49 PM

ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, పంటల సాగుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, పంటల సాగుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాభావ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Sep 19 , 2026 | 09:52 PM