శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Sep 15 , 2026 | 08:34 PM

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు అందజేశారు.

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఏపీ ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి ఆయన పట్టువస్త్రాలు అందజేశారు. ఆనంద నిలయంలో స్వామి వారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. వారి వెంట మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణిలు ఉన్నారు. సీఎం హోదాలో 16వ సారి స్వామి వారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు.

Updated at - Sep 15 , 2026 | 08:58 PM