నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - May 19 , 2026 | 08:17 AM
వేట నిషేధ కాలంలో జీవనోపాధికి జాలర్లు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార ప్రభుత్వానికి రూ.20 వేలు చొప్పున సాయం అందజేయనుంది.
చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధికి జాలర్లు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం ప్రతి మత్స్యకార ప్రభుత్వానికి రూ.20 వేలు చొప్పున నగదు సాయం అందజేయనుంది. మత్స్యకారుల సేవలలో.. పేరుతో ఏపీ ప్రభుత్వం 1,07,936 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. మంగళవారం కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో జరిగే మత్స్యకారుల సేవలో.. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమా!
హ్యామ్ రోడ్ల టెండర్ల వ్యవహారం కొలిక్కి..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 19 , 2026 | 08:28 AM