CM Chandrababu: దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
ABN, Publish Date - Jan 12 , 2026 | 12:23 PM
వైసీపీ నేతలు దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వైసీపీ నేతలు దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం అధ్యక్షతన వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయని సీఎం అన్నారు. పరకామణిలో చోరీ జరిగితే సమర్థించే ప్రయత్నం చేశారని, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ, ఖాళీ మద్యం బాటిళ్లను తిరుమలలో పెట్టడం.. వంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ దేవుడితో కూడా రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jan 12 , 2026 | 12:23 PM