ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

ABN, Publish Date - Nov 24 , 2026 | 09:54 PM

ఏపీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 24వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 24వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు కీలక విభాగాలకు చెందిన మొత్తం 18 ప్రతిపాదనల ద్వారా రూ. 88,392 కోట్ల పెట్టుబడులు, 54,210 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

Updated at - Nov 24 , 2026 | 09:59 PM