టిడ్కో ఇళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Mar 30 , 2026 | 01:54 PM

తిరుపతి జిల్లా పుడూరులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటూ మరో లక్షా యాభైవేల గృహాలను లబ్ధాదారులకు అందించనున్నారు. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లను సీఎం పరిశీలించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 30 , 2026 | 01:54 PM