జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Aug 15 , 2026 | 09:31 AM

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 15 , 2026 | 09:31 AM