కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 16 , 2026 | 05:11 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 16 , 2026 | 05:14 PM