మోదీ లాంటి ప్రధాని ఉండటం దేశం చేసుకున్న అదృష్టం..!

ABN, Publish Date - Sep 17 , 2026 | 05:00 PM

మోదీ లాంటి ప్రధాని ఉండడం దేశం చేసుకున్న అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారణాసిలో ఎన్డీయే నేతలు జరిపిన ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మోదీ లాంటి ప్రధాని ఉండడం దేశం చేసుకున్న అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారణాసిలో ఎన్డీయే నేతలు జరిపిన ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు.

Updated at - Sep 17 , 2026 | 05:07 PM