సీఎం సొంత జిల్లాలో టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తులు..!
ABN, Publish Date - Jan 23 , 2026 | 08:41 AM
సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకుల్లో అసహనం, అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతుంది. జిల్లాలో కొత్త కమిటీ ఏర్పాటైన తర్వాత.. ఇవి మరింత అధికమయ్యాయి. పదవులు ఆశించి భంగపడిన నేతలు.. పార్టీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మంత్రులకు తలనొప్పిగా మారిన మున్సిపల్ ఎన్నికలు.. ?
4 వేలమంది పిల్లలతో..అరుణ్ ఐస్ క్రీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 23 , 2026 | 08:43 AM