ప్రతి ఒక్కరికీ AI డాక్టర్.. మిమ్మల్ని ప్రతీ క్షణం గైడ్ చేస్తుంది
ABN, Publish Date - May 23 , 2026 | 01:57 PM
శనివారం చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా యాదమర్రి ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.
ఈరోజు (శనివారం) చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా యాదమర్రి ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. మీకు ఏ డౌట్ వచ్చినా..? ఏం తినాలి, ఏమి తినకూడదు.. తదితర వివరాలపై మిమ్మల్ని ఏఐ డాక్టర్ గైడ్ చేస్తాడు’ అని అన్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వీడియోలు చూడండి:
వికసిత్ భారత్ లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది
మతాల మధ్య చిచ్చు పెట్టే ప్లాన్.. పోస్టర్లతో దొంగ డ్రామాలు..
Updated at - May 23 , 2026 | 02:01 PM