గ్రహణం సమయంలో నిలబడిన రోకలి
ABN, Publish Date - Mar 03 , 2026 | 09:39 PM
గ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేట్‌లో నీళ్లు పోసి.. రోకలిని నిలబెట్టే ఆచారం నేటికి ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనిలో భక్తి ఉన్నప్పుటికి.. సైన్స్ కూడా దాగి ఉందని చెబుతున్నారు.
గ్రహణం ఏర్పడినప్పుడు ఇత్తడి ప్లేట్‌లో నీళ్లు పోసి.. రోకలిని నిలబెట్టే ఆచారం నేటికి ఇంకా అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనిలో భక్తి ఉన్నప్పుటికి.. సైన్స్ కూడా దాగి ఉందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా రాజాం, కాకినాడ జిల్లా కిర్లంపూడి, ఏలూరు జిల్లా భీమవరంలో రోకళ్లను పసుపు నీళ్ల మధ్యలో నిలబెట్టారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 03 , 2026 | 09:44 PM