సీఎం రేవంత్‌కు అల్పాహార విందుపై స్పందించిన కేంద్ర మంత్రి..
ABN, Publish Date - Apr 19 , 2026 | 08:38 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్పహార విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి శ్రీనావాస వర్మ స్పందించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్పహార విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి శ్రీనావాస వర్మ స్పందించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఇంటికి వచ్చారని, కాబట్టి అల్ఫాహార విందు ఇచ్చామని చెప్పారు. సోషల్ మీడియాలో కావాలనే ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 19 , 2026 | 08:38 PM