ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్..

ABN, Publish Date - Jan 25 , 2026 | 08:04 PM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిషేధించారని ఎద్దేవా చేశారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌ను బీఆర్ఎస్ నిషేధించడం పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిషేధించారని ఎద్దేవా చేశారు. ఏబీఎన్ చర్చలో హద్దు దాటింది ఎవరు, సరిదిద్దాలని అనుకున్నది ఎవరు.. అని బండి సంజయ్ ప్రశ్నించారు. చర్చలో బీఆర్ఎస్ నేత దూషించడం తప్పు కాదా అని నిలదీశారు. చర్చల్లో మూర్ఖంగా వ్యవహరించడం హుందాతనం అవుతుందా.. అని ప్రశ్నించారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jan 25 , 2026 | 08:08 PM