సీఈసీలో బయటపడ్డ అంతర్గత విభేదాలు

ABN, Publish Date - Oct 24 , 2026 | 07:27 AM

కేంద్ర ఎన్నికల సంఘంలోని సీఈసీ, ఇద్దరు ఈసీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. ఓ విషయం బహిర్గతమైంది. సీనియర్ కమిషనర్ విషయంలో ఇద్దరు ఈసీలు.. కేబినెట్ సెక్రటరీకి లేఖ రాసిన విషయం తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దూసుకొస్తున్న తుఫాన్..ఏపీలో కుంభవృష్టి వర్షాలు..!

అమెరికాలో గుండెపోటుతో తెలుగు యువతి మృతి

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 24 , 2026 | 07:38 AM