LIVE: అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం

ABN, Publish Date - Mar 27 , 2026 | 11:05 AM

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో కల్యాణోత్సవాన్ని లైవ్‌లో చూసేయండి..

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రామ మందిరంలో బాలరాముడికి ప్రత్యేకాభిషేకం, మధ్యాహ్నం 12:27 గంటలకు సూర్యతిలకం, శోభాయాత్ర తదితకర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

అయోధ్య రామాలయంలో కల్యాణోత్సవాన్ని లైవ్‌లో చూసేయండి..

Updated at - Mar 27 , 2026 | 11:05 AM