SIRపై తుది ఓటర్ల సంఖ్య తర్వాతే స్పష్టత
ABN, Publish Date - Sep 26 , 2026 | 09:57 PM
ఎస్ఐఆర్‌పై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఎస్ఐఆర్‌పై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. శనివారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి, తుది విడత రాష్ట్రాల జాబితా ప్రచురించిన తర్వాతే దేశంలోని మొత్తం ఓటర్ల ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Updated at - Sep 26 , 2026 | 09:59 PM