కల్తీ నెయ్యిపై చివరి దశకు చేరిన సీబీఐ దర్యాప్తు
ABN, Publish Date - Jan 10 , 2026 | 09:38 PM
కల్తీ నెయ్యిపై సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. అలిపిరి కార్యాలయంలో ఉదయం నుంచీ సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు సమీక్షిస్తున్నారు. ఈ కేసుపై త్వరలో చార్ట్ షీట్ వేయనుండడంతో ఇప్పటిదాకా సాగిన దర్యాప్తుపై సిట్ బృందంతో చర్చిస్తున్నారు.
తిరుపతి: కల్తీ నెయ్యి కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికీ సుమారుగా 14 నెలలుగా దర్యాప్తు సాగుతోంది. అయితే..
ఈ వీడియోలు చూడండి:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ
Updated at - Jan 10 , 2026 | 10:14 PM