కులం కార్డు, మతం ముద్ర.. వైసీపీ రాజకీయ వ్యూహం బెడిసికొడుతోందా?

ABN, Publish Date - Aug 03 , 2026 | 08:51 AM

అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి క్రెడిట్ అడిగే హక్కుంటుందా? భోగాపురం అంశంలో వైసీపీ ఎందుకంతలా గోల చేస్తోంది? అమరావతి వద్దు, పెట్టుబడులు పెట్టకూడదు.. ఉపాధి, ఉద్యోగాలు కూడా రాకూడదా! యువతను వికృత రాజకీయ క్రీడకు బలి చేయాలనుకుంటున్నారా? జగన్ పొలిటికల్ అజెండాలో విధ్వంసం తప్ప మరోదానికి చోటు లేదా?

ఇవి కూడా చదవండి

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు

Updated at - Aug 03 , 2026 | 08:51 AM