నంద్యాల ప్రియాంకనగర్‌లో షాకింగ్ ఘటన.. పార్క్ చేసిన బైకులకు నిప్పు

ABN, Publish Date - Jun 25 , 2026 | 08:57 PM

నంద్యాల ప్రియాంక నగర్‌లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి.

నంద్యాల ప్రియాంక నగర్‌లో అనుమానాస్పద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన 5 ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు బైకులకు నిప్పు పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 25 , 2026 | 08:57 PM