బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

ABN, Publish Date - Nov 27 , 2026 | 11:26 AM

బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నద్వాన్ గ్రామంలో రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో, 10 ఎకరాల్లో తాజ్‌మహల్ తరహా సెట్‌తో అంబానీ పెళ్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేశారు.

బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత సింగ్ కుమార్తె శివాంగి వివాహ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నద్వాన్ గ్రామంలో రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో, 10 ఎకరాల్లో తాజ్‌మహల్ తరహా సెట్‌తో అంబానీ పెళ్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే, భోజనాల కౌంటర్ వద్ద నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఒక్కసారిగా ఎగబడటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్లేట్లు, పూరీల కోసం జనం ఎగబడటం, వంట సిబ్బంది ఎత్తైన వేదికలపై నుంచి విస్తర్లను గాలిలోకి విసరడం, కింద పడిన ఆహారాన్ని ఏరుకొని తినడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 27 , 2026 | 11:27 AM