చెవిరెడ్డికి షాకిచ్చిన ఒంగోలు వైసీపీ నేతలు

ABN, Publish Date - Jun 26 , 2026 | 08:10 AM

వైసీపీ నేతల తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు కనుమరుగయ్యారు. అలాంటి వారితో తమకు కష్టాలు తప్పడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వైసీపీ నేతల తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలు కనుమరుగయ్యారు. అలాంటి వారితో తమకు కష్టాలు తప్పడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాంటి వేళ పార్టీని పట్టించుకునే నాధుడు లేడనే విమర్శలు0 వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఒంగోలు లోక్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు ఇలానే ఉందని కేడర్ వాపోతుంది.

Updated at - Jun 26 , 2026 | 08:42 AM