ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఏకగ్రీవం.. భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 27 , 2026 | 03:27 PM
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవాలపై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవాలపై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డలో జరిగినవి రాజీ రాజకీయాలు కావని, అభ్యర్థులు స్వచ్ఛందంగా వెనక్కి తగ్గడంతో జరిగిన ఏకగ్రీవాలని ఆమె స్పష్టం చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Oct 27 , 2026 | 03:27 PM