ఏఐతో అదిరిపోయే సినిమా

ABN, Publish Date - Feb 24 , 2026 | 07:03 AM

సినిమా నిర్మాణం అంటే వందల మంది సిబ్బంది, భారీ సెట్లు, ఖరీదైన కెమెరాలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక కంప్యూటర్‌తోపాటు అద్భుతమైన ఊహ ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు బెంగుళూరుకు చెందిన టెక్ ఎంట్రప్రెన్యూర్ నూతన్.

సినిమా నిర్మాణం అంటే వందల మంది సిబ్బంది, భారీ సెట్లు, ఖరీదైన కెమెరాలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక కంప్యూటర్‌తోపాటు అద్భుతమైన ఊహ ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు బెంగుళూరుకు చెందిన టెక్ ఎంట్రప్రెన్యూర్ నూతన్. ఏఐ సాంకేతికతను వాడుకొని పూర్తిస్థాయి సినిమా రూపొందించి.. భారతీయ చలన చిత్ర రంగంలో సరికొత్త చర్చకు ఆయన తెర తీశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

వెంపర్లాడుతోన్న ట్రంప్‌.!

ట్రంప్‌ రిసార్ట్‌లో కలకలం..గన్‌తో చొరబడ్డ వ్యక్తి

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 24 , 2026 | 07:12 AM