ఐపీఎల్ ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ సీరియస్

ABN, Publish Date - May 05 , 2026 | 10:58 AM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ లాంటి స్టార్ ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా తిరగడం, టీం హోటళ్లలో వారితో కలిసి ఉండటంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది.

గర్ల్‌‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేసే ఆటగాళ్లకు బీసీసీఐ షాక్‌ ఇవ్వబోతోంది. హోటల్స్‌లో ప్రియురాళ్లతో కలిసి ఉండటాన్ని బ్యాన్ చేయబోతోంది. అదే జరిగితే కొందరు క్రికెటర్లకు ఇబ్బందులు తప్పనట్లే. ఐపీఎల్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ లాంటి స్టార్ ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా తిరగడం, టీం బస్సుల్లో ప్రయాణించడం, టీం హోటళ్లలో వారితో కలిసి ఉండటంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది.

Updated at - May 05 , 2026 | 11:03 AM