ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. తెలంగాణలో బార్ల సమయం పొడిగింపు..
ABN, Publish Date - Jul 17 , 2026 | 08:22 PM
జులై 18, 19 తేదీల్లో జరిగే అత్యంత కీలకమైన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల వీక్షణ కోసం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బార్ల పనివేళలను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 19న స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ కోసం తలపడనున్నాయి. అలానే జులై 18న మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో జులై 18, 19 తేదీల్లో జరిగే అత్యంత కీలకమైన మ్యాచ్‌ల వీక్షణ కోసం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బార్ల పనివేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 17 , 2026 | 08:22 PM