ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపై అందరి దృష్టి
ABN, Publish Date - Nov 08 , 2026 | 05:20 PM
ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం స్థానాల్లో కూటమి ఖాతాలో 27 జడ్పీ చైర్మన్ పదవులు చేరనున్నాయి.
ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం స్థానాల్లో కూటమి ఖాతాలో 27 జడ్పీ చైర్మన్ పదవులు చేరనున్నాయి. వైసీపీకి మాత్రం.. అల్లూరి జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం మాత్రమే దక్కనుంది. కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Updated at - Nov 08 , 2026 | 05:26 PM