ఏపీలో దేవాలయాలపై నిఘా.. తప్పులు చేసే వారికి ఇక చుక్కలే
ABN, Publish Date - Jan 19 , 2026 | 10:47 AM
ఏపీలోని దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో కూటమి సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు పలు ఆలయ కొండలపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జనవరి 19: ఏపీ దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో కూటమి సర్కార్ అప్రమత్తమైంది. భక్తి ప్రపత్తులతో తమ ఇష్టదైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రశాంతత, ఏకాగ్రత ముఖ్యమని.. అలాంటి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఆయా ఆలయ కొండలపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. నిఘా నేత్రం పరిధిలోకి రానున్న ఆ ఆలయాలేవి? ప్రభుత్వం అక్కడ ఏయే చర్యలు చేపట్టబోతోంది? అనే వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి...
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్
Read Latest AP News And Telugu News
Updated at - Jan 19 , 2026 | 11:27 AM