పెద్దల సభకు వెళ్లే టీడీపీ సభ్యులు వీళ్లే..!

ABN, Publish Date - Jun 06 , 2026 | 09:39 AM

ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారు ఎవరు. జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అమరావతి, జూన్ 6: ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారు ఎవరు. జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్‌కు మరో అవకాశం దక్కడం దాదాపు ఖరారైంది. విద్యా సంస్థల అధిపతి భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపనున్నట్లు సమాచారం. ఇక మూడో అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఉత్కంఠ నెలకొంది.

Updated at - Jun 06 , 2026 | 09:39 AM