ఏపీలో మోగిన పంచాయతీ ఎన్నికల నగారా.... నామినేషన్ల తేదీలివే!
ABN, Publish Date - Nov 07 , 2026 | 07:51 AM
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 13,219 పంచాయతీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 13,219 పంచాయతీలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. నవంబర్ 13 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Updated at - Nov 07 , 2026 | 08:00 AM