ఏపీలో కూటమిదే హవా.. వైసీపీ క్లోజ్!
ABN, Publish Date - Sep 01 , 2026 | 10:47 AM
ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది.
ఏపీలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి 20 స్థానాల్లో జయభేరి మోగించనుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. అయితే కూటమి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ వీటిలో బీజేపీ 3నుంచి 1 స్థానానికి పడిపోనుందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన తమ సంఖ్యా బలాన్ని 18 నుంచి 19 సీట్లకు పెంచుకుంటాయని తెలిపింది..
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 01 , 2026 | 10:47 AM