మద్యం రవాణాలో అంబటి బినామీలు!

ABN, Publish Date - Sep 22 , 2026 | 10:15 AM

ఒకసారి కాదు రెండు టెండర్లను అప్పటి మంత్రి అంబటి రాంబాబు తన బినామీలు ఇద్దరికీ మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్‌లు ఇప్పించుకున్నారు.

అమరావతి, సెప్టెంబర్ 22: ఒకసారి కాదు రెండు టెండర్లను అప్పటి మంత్రి అంబటి రాంబాబు తన బినామీలు ఇద్దరికీ మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్‌లు ఇప్పించుకున్నారు. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో మాట్లాడి మద్యం రవాణా కాంట్రాక్ట్ పొందిన సంస్థలతో నేరుగా పరిచయం పెంచుకొని వాటిని పొందినట్లు వారిద్దరూ స్వయంగా ఈడీ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated at - Sep 22 , 2026 | 10:15 AM