ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

ABN, Publish Date - May 25 , 2026 | 11:18 AM

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

అమరావతి, మే 25: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు ఇచ్చింది. ఈనెల 27న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో రాజ్ కసిరెడ్డి లింకులపై ఆరా తీసిన ఈడీ అధికారులు.. అందులో ఎంపీ సతీమణికి వాటాలు ఉన్నట్లు, లాభాల్లో షేర్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గతంలోనూ జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated at - May 25 , 2026 | 11:24 AM