విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులకు గర్భగుడిలోకి అనుమతి లేదు..!

ABN, Publish Date - Mar 31 , 2026 | 12:55 PM

విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చే.. అర్చకులు, ప్రధాన అర్చకులను అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది.

విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చే.. అర్చకులు, ప్రధాన అర్చకులను అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. దుర్గ గుడి అర్చకుల రిట్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. ఈ ఆదేశాలు ఇచ్చింది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 31 , 2026 | 12:55 PM