సలహాదారులతో సర్కారుకు తలనొప్పి..!

ABN, Publish Date - Jan 31 , 2026 | 07:58 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒకరిద్దరి సలహాదారుల తీరు విమర్శలకు తావిస్తోంది. వారి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒకరిద్దరి సలహాదారుల తీరు విమర్శలకు తావిస్తోంది. వారి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. లక్షల రూపాయిలు జీతాలుగా తీసుకునే సలహాదారులు.. రాజధాని అమరావతిలో అదనపు భూములు అడుగుతున్న సంస్థల అధికారులపై కస్సుబుస్సులు ఆడుతున్నారా? వారిని స్కామిస్టర్స్‌గా ముద్ర వేసి సర్కారుకు సమస్యలు సృష్టిస్తున్నారా? అలాంటి వారినే ప్రభుత్వం గుడ్డిగా నమ్ముతోందా?.. వివరాలు ఈ వీడియోలో..


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

జగన్‌కి అధికారం కల.!

అప్పులు.. తిప్పలు.. తెలంగాణ ఆర్థిక శాఖ అవస్థలు..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 31 , 2026 | 08:11 AM