కరెంట్ కోతలకు చెక్. ఏపీ జెన్‌కో రికార్డుల వేట..
ABN, Publish Date - Mar 13 , 2026 | 09:06 AM
ఏపీ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న ఒక్క రోజులో..
ఏపీ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న ఒక్క రోజులో 6160 మెగా వాట్ల థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా సంస్థ లైఫ్‌టైం రికార్డను నమోదు చేసింది. జెన్ కో థర్మల్ ప్రాజెక్ట్‌ల స్థాపిక సామర్థ్యం 6610 మెగా వాట్లు కాగా.. 6160 మెగా వాట్ల ఉత్పత్తి సాధించింది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 13 , 2026 | 09:07 AM