విజయవాడ దసరా ఉత్సవ్

ABN, Publish Date - Oct 13 , 2026 | 07:15 PM

పున్నమి ఘాట్‌లో మంగళవారం నిర్వహించిన విజయవాడ దసరా ఉత్సవ్ 2.0కు ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు తమిళనాడు సీఎం విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు.

Updated at - Oct 13 , 2026 | 07:28 PM