సభకు రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారు?

ABN, Publish Date - Apr 09 , 2026 | 09:41 PM

ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో రభస చేయడానికి మాత్రమే పరిమితమై.. సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. వీళ్లు కళ్లేదురుగా కనిపిస్తుంటే యువతరానికి రాజకీయాలు అంటే గౌరవం ఎలా కలుగుతుందని ఆయన ప్రశ్నించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

బొత్స కన్నీళ్లకు కారణం ఏంటి..?

ట్రంప్‎నకు ఏమైంది?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 09 , 2026 | 09:46 PM