AP Assembly LIVE : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ABN, Publish Date - Mar 28 , 2026 | 11:14 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూడండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది.
అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూడండి..
Updated at - Mar 28 , 2026 | 11:14 AM