తిరుమలలో మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి..
ABN, Publish Date - Jul 28 , 2026 | 09:08 PM
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శేషాచల కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 28 , 2026 | 09:09 PM