పీఎంశ్రీ నిధుల వినియోగంలో ఏపీ నెం 1
ABN, Publish Date - Jun 19 , 2026 | 08:50 AM
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (PM SHRI) పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను ఆయన అభినందించారు. కడప మోడల్ లో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
కాచిగూడ-మురదేశ్వర్ సూపర్‌ఫాస్ట్ ‘కుంట’వరకు పొడిగింపు
పుట్టినరోజు వేడుకల్లో ఊహించని విషాదం.. ట్రెక్కింగ్‌కు వెళ్లి..
Updated at - Jun 19 , 2026 | 08:54 AM