LIVE : హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన
ABN, Publish Date - Nov 02 , 2026 | 01:59 PM
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.15 గంటలకు బషీర్‌బాగ్ నుంచి అమిత్‌షా పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద జరిగే బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 02 , 2026 | 02:16 PM