అమరావతిని నువ్వు ఏం చేయలేవు జగన్..

ABN, Publish Date - Apr 04 , 2026 | 08:27 PM

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి తమ జీవితాలను, రాష్ట్రాన్ని నాశనం చేసిందని అమరావతి ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి తమ జీవితాలను, రాష్ట్రాన్ని నాశనం చేసిందని అమరావతి ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని, అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించడం ద్వారా తమ పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 04 , 2026 | 08:28 PM