అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్.. శంకుస్థాపన చేసిన నారాయణ

ABN, Publish Date - Oct 13 , 2026 | 03:23 PM

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక అడుగుపడింది. ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు.

అమరావతి, అక్టోబర్ 13: అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక అడుగుపడింది. ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉద్దండరాయునిపాలెంలోని క్వాంటం వ్యాలీలో 11 ఎకరాల్లో 47 అంతస్తులతో 206 మీటర్ల ఎత్తులో ట్విన్ టవర్స్‌ను నిర్మించనున్నారు.

Updated at - Oct 13 , 2026 | 03:28 PM