రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!.
ABN, Publish Date - Feb 09 , 2026 | 10:06 PM
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్లమని.. వాళ్లే తమ వద్దకు వస్తారని ప్రకటించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్లమని.. వాళ్లే తమ వద్దకు వస్తారని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రెడ్డి అయినా.. రావు అయినా.. తమ వద్దకు రావాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!
పార్లమెంట్ కి రావాలంటే మోదీ భయపడుతున్నారు.!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 09 , 2026 | 11:39 PM