మామిడి కాయలను విషపూరితం చేస్తున్న ముఠా గుట్టురట్టు..
ABN, Publish Date - Apr 04 , 2026 | 07:33 PM
హైదరాబాద్‌లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్‌లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్‌లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 04 , 2026 | 07:33 PM