విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..
ABN, Publish Date - May 10 , 2026 | 09:40 AM
తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. విజయ్‌తో పాటూ మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. విజయ్‌తో పాటూ మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలాఉండగా.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 10 , 2026 | 09:41 AM