ఏసీబీ సోదాలు.. భారీగా పట్టుబడిన అక్రమాస్తులు

ABN, Publish Date - Jun 16 , 2026 | 11:13 AM

నగరంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు.

హైదరాబాద్: నగరంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. రూ.1.10కోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నరహరి సోదరుడి ఇంట్లోనూ భారీగా ఆస్తులు గుర్తించారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Updated at - Jun 16 , 2026 | 11:13 AM