డెడ్‌లైన్ ముగిసింది.. మావోయిస్టులు లేని భారత్ సాధ్యమా.?
ABN, Publish Date - Apr 03 , 2026 | 03:48 PM
మావోయిస్టులకు కేంద్రం పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అయితే ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టులకు కేంద్రం పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అయితే ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి డెడ్‌లైన్ ముగిసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తదుపరి చర్యలు ఏంటి?, ఏబీఎన్ స్పెషల్ స్టోరీ చూద్దాం..
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 03 , 2026 | 03:48 PM